విజాగ్లో పంచకర్ల రమేష్ బాబు జన్మదిన సేవా కార్యక్రమాలు
విజాగ్లో పంచకర్ల రమేష్ బాబు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు విజాగ్: పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 13న ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమం వేపగుంటలోని మీనాక్షి కన్వెన్షన్ లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది….